తమలపాకులు నోటి దుర్వాసనను మరియు శరీర దుర్వాసనను తొలగిస్తాయి. ఇవి దంతాలను దృఢపరచడమే కాకుండా దంతాల నుండి రక్తస్రావం కూడా ఆపుతాయి. వాటి క్రిమినాశక గుణాలు క్రిములను చంపుతాయి. తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఛాతీ నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలకు తమలపాకు రసం ఒక టీస్పూన్ తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.