ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్సార్సీపీ కార్యకర్త కు నివాళి అర్పించిన వైసిపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 06:42 PM

నల్లచెరువు మండలం ఎస్సీ కాలనీ వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త అగ్గేరి లక్ష్మీనారాయణ గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తక్షణసాయంగా రూ. 10 వేలు రూపాయలు స్థానిక సర్పంచ్ పంచరత్నమ్మ ఉత్తన్న మరియు జడ్పిటిసి అనిత విశ్వనాథరెడ్డి చేత ఆదివారం సాయం చేశారు. స్థానిక వైసిపి నాయకులు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు, ఎంపీటీసీలు రామాంజనేయులు తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa