వీరబల్లి మండలంలోని ఓదివీడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మసీదు భూమి పూజ కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఆయన మత పెద్దల ఆహ్వానం మేరకు విచ్చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి , జెడ్పిటిసి శివరాం , వీరనాగిరెడ్డి , ఆన్సర్ భాషా విజయసారధి రాజు, ఇస్మాయిల్ , అష్రఫ్ , నరేష్ , మరియు ముస్లిం మత పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa