కర్ణాటక ధార్వాడ్ లో ప్రమాదవశాత్తు ఓ ఐరన్ రాడ్ కార్మికుడి శరీరంలోకి దూసుకెళ్లింది. కోల్ కతాకు చెందిన అబ్దుల్ ఘఫర్ బతుకుదెరువు కోసం కర్ణాటక వచ్చాడు. హుబ్లళ్లిలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. రోజులాగే పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా పైనుంచి ఓ ఐరన్ రాడ్ వచ్చి ఘఫర్ ఛాతీలో దిగింది. గుర్తించిన తోటి కార్మికులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa