ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోసకాయ జ్యూస్‌తో చర్మ సమస్యలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 12:45 PM

చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో దోసకాయ కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయలో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం ముఖంలోని నీరు నిలుపుదలను అరికడుతుంది. ఫలితంగా ముఖం ఉబ్బినట్లు కనిపించదు. దోసకాయలో విటమిన్ కె, సిలికా పుష్కలంగా ఉంటాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయ జ్యూస్ కళ్ళకు కూడా చాలా ఉపయోగకరం. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com