దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60,840 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 18,105 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్ సర్వ్ (2.21%), టైటాన్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.03%), టాటా స్టీల్ (0.81%), టాటా మోటార్స్ (0.57%).
టాప్ లూజర్స్ : ఐసీఐసీఐ బ్యాంక్ (-1.74%), భారతీ ఎయిర్‌టెల్ (-1.56%), HDFC లిమిటెడ్ (-1.44%), L&T (-1.15%), నెస్లే ఇండియా (-1.13%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa