కేంద్రం మధ్య తరగతి వాళ్ళ కోసం ఎన్నో బీమా పథకాలను తీసుకు వచ్చింది. అతి తక్కువ ప్రీమియంతో తీసుకువచ్చిన స్కీమ్‌ల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేస్తే రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందొచ్చు. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు వున్నవాళ్లు ఎవరైనా సరే ఇందులో చేరచ్చు. చందాదారుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa