కొత్త ఏడాదిలో చైనాలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరనుందని యూకేకు చెందిన అధ్యయన సంస్థ ఎయిర్ ఫినిటీ తెలిపింది. ఈ నెల 13వ తేదీ కల్లా రోజుకు 37 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని, మరో 10 రోజుల్లో రోజుకు 25 వేల కరోనా మరణాలు సంభవిస్తాయని తెలిపింది. డిసెంబర్ 1 నుండి రోజుకు 9వేల మంది కరోనా చనిపోతున్నారని, జనవరి చివరి నాటికి 5,84,00 కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటాయని తెలిపింది. ఏప్రిల్ కల్లా కోవిడ్ మృతుల సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa