విదేశీయులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడంపై బ్యాన్ విధించింది. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం, రెండళ్ల పాటు అమల్లో ఉండనుంది.ఇళ్ల కొరతను స్థానికులు అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకొంది కెనడా ప్రభుత్వం. కొత్త చట్టంలో శరణార్థులు, పర్మినెంట్ రెసిడెంట్స్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కాగా ఈ నిషేధం కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని, రిక్రియేషన్ ఆస్తులకు వర్తించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa