కోల్ కతాలోని కైఖలీలో ఓ వ్యక్తి చనిపోయిన తన భార్యపై ప్రేమతో ఇంట్లోనే భార్య సిలికాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చైనట్లు చెప్పాడు. తన భార్య కొవిడ్ తో మే4, 2021లో మరణించిందని తెలిపాడు. భార్యపై ప్రేమతో ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ ఈ విగ్రహాన్ని శిల్పి సుబిమల్ దాస్ తో చేయించినట్లు పేర్కొన్నారు. దీన్ని తయారీకి 6 నెలలు పట్టిందని తెలుస్తోంది. తన కుమారుడు వివాహ రిసెప్షన్ కు పట్టుచీరను బొమ్మకు కట్టి సోఫాలో ఫోటోలు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa