గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 153వ రోజున, 51వ సచివాలయం పరిధిలో మంగళవారం నాడు పార్వతీపురం మండలం, డీకే పట్నం సచివాలయం ఆడారు పంచాయతీ పరిధిలో గల గుడారువలస గ్రామంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో చేపట్టి అడారు, గెదగుమ్మివలస గ్రామాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి గిరిజన ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని సమస్యలు ఏమైనా అంటే వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంలో పాటు పెద్ద సమస్యలు అయితే అధికారులచే నమోదు చేయించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశించడంతో పాటు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది. అందరికీ మేలు చేస్తున్న సీఎం వైయస్ జగన్ ని మళ్లీ సీఎం గా గెలిపించుకోవాలని కోరారు. మీరంతా వచ్చే 2024 ఎన్నికల్లో దీవించాలి అని పిలుపు ఇచ్చారు. గిరిజనలు అంతా గడప గడపనా ఎమ్మెల్యే ని ఆప్యాయంగా ఆహ్వానించి ఎమ్మెల్యే ని, సీఎం వైఎస్ జగన్ ని మనసారా దీవించి ఆశీర్వదించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీ సిద్ధ జగన్నాధ రావు, ఏఏంసి చైర్ పర్సన్ ఏం బాగ్యశ్రీ, మండల పార్టీ అధ్యక్షులు బోమ్మి రమేష్, ఆత్మ చైర్మన్ వై తిరుపతిరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు బడే రామారావు, బి రవి కుమార్, జక్కు ప్రవీణ్ కుమార్, జీ శంకర్రావు, ఎస్ శ్రీరాములు, బి శ్రీరంజన్, వై వెంకటరమన, ఎస్ శ్రీరాములు నాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు ఏం సత్యం నాయుడు, బలగ నాగేశ్వరరావు, బి కృష్ణమూర్తి, వి గురురాజు, ఏం విశ్వనాధం, బి రామకృష్ణ, వై ప్రతాప్, ఎస్ రాజారావు, సిహెచ్ శివాజీ, కే సత్యన్నారాయణ, టి రవికుమార్, బి త్రినాథ, స్కూల్ కమిటీ చైర్మన్ పి శ్రీనివాసరావు, ఏ రామకృష్ణ, ఉదయాన సంకుంతలమ్మ, ఎక్స్ సర్పంచ్ మహాపాత్రు రాజులమ్మ, గణేష్, మజ్జి కృష్ణ, సుందరరావు, సన్యాసి నాయుడు, లచ్చయ్య, మండల అధికారులు ఎంపిడిఓ, ఏంఅర్ఓ, ఏఓ, ఏపిఓ, ఏపిఏం, వ్యవసాయ అధికారి, హౌసింగ్ ఏఈ, ఎలక్ట్రికల్ ఏఈ, ఇతర అధికారులు, స్టేట్ డైరెక్టర్లు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa