ఉల్లిని ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిమితికి మించి తింటే అందులోని ప్రొటీన్లు మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఇది గుండెల్లో మంటకు కూడా కారణం కావచ్చు. జర్నల్ ఆఫ్ ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో వివిధ రకాల అలెర్జీలు, చర్మ సమస్యలు మరియు అనారోగ్యాలు కూడా సంభవించవచ్చు.