ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 11:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టపోయి 59,900కి పడిపోయింది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,859 వద్ద నిలిచింది. ఈ క్రమంలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు నేడు నష్టాలను మూటగట్టుకున్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (1.06%), రిలయన్స్ (0.94%), నెస్లే ఇండియా (0.57%), ఐటీసీ (0.40%), ఎల్ అండ్ టీ (0.23%).


టాప్ లూజర్స్ : టీసీఎస్ (-2.97%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.63%), టెక్ మహీంద్రా (-2.40%), బజాజ్ ఫైనాన్స్ (-1.95%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com