ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో మన దేశంలో సుమారు 1000 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని సమాచారం. అమెజాన్ కు భారత్ లో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులుండగా, 1 శాతం ఉద్యోగులను తొలగించనున్నారని తెలుస్తోంది. ఈ తొలగింపులపై ఉద్యోగులకు కంపెనీ ఈ నెల 18 నుండి సమాచారం అందిచనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa