ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ లో కులాల వారీ జన గణన ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 08:24 AM

కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని బీహార్ ప్రభుత్వం శనివారం నుంచి ప్రారంభించింది. రాష్ట్రంలో వివిధ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారం సేకరించి.. వాటి ఆధారంగా కులాల అభ్యున్నతికి మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో 2 దశల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa