అమెరికాకు చెందిన ఓ బామ్మ 89 ఏళ్ల వయసులో MA పూర్తి చేసి చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది. ఆ బామ్మ 16 ఏళ్లకు హైస్కూలు చదువు పూర్తి చేసింది. అనంతరం ఆర్థిక స్తోమత లేక, వివాహం కావడంతో చదువు మానేసింది. మళ్లీ 84 ఏళ్ల వయసులో కాలేజీలో చేరి గ్యాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత న్యూహ్యాంప్ షైర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్&క్రియేటివ్ రైటింగ్ విభాగంలో MA పూర్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa