శాప్ రెండో దశ క్రీడా పోటీల్లో భాగంగా ఈనెల 9న ఉదయం 10 గంటలకు కడప డీఎస్ఏ స్టేడియంలో జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపికల పోటీలు నిర్వ హిస్తున్నట్లు స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్- 17 బాలబాలికల విభాగంలో ఎంపికలు జరుగుతాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకా రులు ఈనెల 11, 12వ తేదీల్లో అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియ న్షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చీఫ్ కోచ్ అమృత రాజు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa