సత్తెనపల్లి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి సచివాలయ పరిధిలోని 15వ వార్డులో ఆదివారం ఉదయం 8: 00 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మీ తెలిపారు. ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరవుతారన్నారు. పట్టణంలోని కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, హాజరు కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa