కృష్ణ జిల్లా మచిలీపట్నంలో ఆదివారం జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ తనిఖీ చేశారు.ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్ ఏర్పాట్లు పై సంతృప్తి వ్యక్తం చేశారు. తొలిత స్టార్ జూనియర్ కళాశాలను అనంతరం ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ ను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa