బూస్టర్ డోసుగా కోవావాక్స్ టీకాకు మరో 15 రోజుల్లో ఆమోదం లభించనుంది. ఈమేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. కోవావాక్స్ టీకా ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని, కోవీషీల్డ్ కన్నాఇది బెస్ట్ బూస్టర్‌గా పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచదేశాలన్నీ ఇండియా వైపే చూస్తున్నాయని, కోవిడ్ వేళ ఇండియా 80 దేశాలకు సాయం కూడా చేసిందని ఆయన చెప్పారు.