దక్షిణ భారత సూపర్‌స్టార్ రంజినీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జైలర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఈరోజు షూటింగ్ ముగించుకున్నా తరువాత రజినీకాంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.హైదరాబాదులోని నాయుడు నివాసంలో జరిగిన ఈ సమావేశం సాధారణం. సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.చంద్రబాబును రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa