జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో గ్రామ రక్షకులకు ఆధునిక రైఫిల్ ఎల్ఎల్ఆర్ లో సీఆర్ పీఎఫ్ శిక్షణ అందిస్తోంది. ఇటీవల డాంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు ఏడుగురిని హతమార్చిన నేపథ్యంలో గ్రామ రక్షకులకు ఆయుధాలివ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ గ్రామ రక్షకులనే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇందులో భాగమయ్యే వారిని ఎంపిక చేసేందుకు శిబిరాలు కూడా చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa