శావల్యాపురం మండలంలో, వ్యాపార సంస్థల నిర్వహకులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా, పాటించాలని ఎస్సై గల్లా రవి కృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక జాతీయ రహదారి మార్గంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఎస్సై రవికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఆటో డ్రైవర్లు, వాహనదారులు అధిక లోడుతో ప్రయాణం చేయటం చట్టరీత్యా నేరమన్నారు.