ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నాము అని ఏపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంలో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై శాంతియుతంగా దీక్ష చేయడానికి వెళ్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పోతుల నాగరాజు ను అరెస్టు చేయడం సరైనది కాదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa