ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ టార్గెట్ 216 రన్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 07:09 PM

భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 రన్స్ కి ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో ఫెర్నాండో 50 రన్స్ తో రాణించాడు. కుశాల్ మెండిస్ 34, వెల్లాలగే 32 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ 50 ఓవర్లలో 216 రన్స్ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com