ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 10:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 59,958 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,858 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్ల : అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఎల్ అండ్ టీ (1.66%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.62%), మారుతీ (1.08%), నెస్లే ఇండియా (0.74%).


టాప్ లూజర్స్ : రిలయన్స్ (-2.11%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), టాటా మోటార్స్ (-1.40%), కోటక్ బ్యాంక్ (-1.26%), భారతీ ఎయిర్‌టెల్ (-1.12%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com