national | Suryaa Desk | Published :
Fri, Jan 13, 2023, 08:34 AM
మారుతి సుజుకి మరో కొత్త మోడల్ కారును రిలీజ్ చేసింది. 'ఫ్రాంక్జ్' మోడల్ ను నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. ఈ కారును 1.0 లీటర్ కే- సిరీస్ టర్బో ఇంజిన్ తో తయారుచేశారు. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లో అందుబాటులో ఉంది. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో యాప్ కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa