ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం

business |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 10:33 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 136 పాయింట్ల నష్టంతో 59,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 17,831 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.40 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, NTPC, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, SBI షేర్లు లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com