ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాలూకు మరో షాక్ ఇచ్చిన సీబీఐ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 09:26 AM

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ షాక్ ఇచ్చింది. రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో మరోసారి విచారించనుంది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరి నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఆయన్ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు సీబీఐ వెల్లడించింది. సంబంధిత పత్రాలను న్యాయస్థానానికి సమర్పించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com