ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్ లో ఐఏఎస్ అధికారి సెక్స్ రాకెట్.?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 09:38 AM

రాజస్థాన్ లో పవన్ అరోరా అనే ఐఏఎస్ అధికారి సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రాఖీ శర్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అధికారికి మంత్రి శాంతి ధరివాల్ అండగా ఉన్నారని బాధితురాలైన ఓ మహిళ ఆరోపించింది. నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేయాలని డీజీపీకి కమిటీ లేఖ రాసింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com