50 ఏళ్ల తర్వాత అధిక ఉప్పు తీసుకోవడం వల్ల స్త్రీల జీవితకాలం 1.5 ఏళ్లు, పురుషులకు 2.2 ఏళ్లు తగ్గుతుంది. ఎవ్రీ డే హెల్త్ ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తినే వ్యక్తులు 75 ఏళ్లలోపు చనిపోయే ప్రమాదం 28 శాతం ఎక్కువ. అంటే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల 100 మందిలో ఒకరు చనిపోవచ్చు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉన్నవారు కొంత మొత్తంలో ఉప్పు తీసుకోవాలి.