హిందూ సంప్రదాయంలో పవిత్రంగా కొలిచే అఘోరాల జీవనసరళి, ఆచార వ్యవహారాలు మిక్కిలి భయానకంగా ఉంటాయి. వీరు శవాలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటారట. అధ్వాన్నమైనా భగవంతుని ఆరాధనకు, భక్తికి ఇదే సులువైన మార్గం అని అఘోరాలు చెబుతుంటారు. అలాగే జీవించి ఉన్నవారితోనూ భౌతిక సంబంధాలు కొనసాగిస్తారట. అఘోరీలు మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు. ఇక చాలా మంది అఘోరీలు తాము పచ్చి మానవ మాంసాన్ని తింటామని అంగీకరించారు.