గుంటూరు జిల్లాలోని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని డీఎస్సీ కోట30 శాతం స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను అర్హత ఉన్నసెకండరీ గ్రేడ్ టీచర్లతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సోమవారం డీఈవో శైలజ తెలిపారు. ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితా ప్రకారం ఈనెల 17న గుంటూరు పరీక్ష భవన్ లో ధ్రువపత్రాల పరిశీలన చెయ్యనున్నామని అన్నారు. జాబితాలను http://deognt.blogsppot.com లో ఉంచినట్లు తెలిపారు.