వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకృతి విపత్తుల గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కార్చిచ్చుల కారణంగా సగటనున రూ.40 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. అలాగే వీటి వల్ల 2021లో దాదాపు 6,450 మెగా టన్నుల కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలో చేరిందని తెలిపింది. కార్చిచ్చును అరికట్టడానికి ఆర్టిఫీషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించాలని కోరింది.