ప్రజలకు సంక్షేమ పథకాల అందించడమే వైసీపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిప్రజలకు సూచించారు. మంగళవారం. మడకశిర మండలం భక్తరపల్లి సచివాలయం పరిదిలోని ఉప్పార్లపల్లి లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మీది ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.