అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం గురించి సంచలన వార్తలు బయటకు వచ్చాయి. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న దావూద్ అక్కడే రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీ షా పార్కర్ NIA అధికారులకు వెల్లడించారు. అయితే దావూద్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదట. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను దాఖలు చేశారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa