Life style | Suryaa Desk | Published :
Tue, Jan 17, 2023, 03:36 PM
వీపులో నొప్పి, మంట వల్ల చాలా మంది అల్లాడిపోతుంటారు. దీనికి వేడికాపు పెట్టొచ్చు. ఐస్ ముక్కలను బ్యాగులో వేసి కాసేపు అద్దుకోవచ్చు. విశ్రాంతి అవసరమే కానీ ఎక్కువ కాలం పడుకుంటే సమస్య తీవ్రమవుతుంది. ఇలాంటి వాటితో ఉపశమనం కలగకపోతే ఎక్స్‌రే వంటి పరీక్షలు చేసి కారణాన్ని కనుక్కోండి. కండరాలను వదులు చేసే, వాపును తగ్గించే మందులు సూచిస్తారు. అవసరాన్ని బట్టి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com