జాతీయ జెండా మంటల్లో కాలిపోకుండా ఫైరింజన్ డ్రైవర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. హర్యానా పానిపట్ లోని ఓ ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. భవనంపై జాతీయ జెండా మంటల్లో చిక్కుకోవడం చూసి పైరింజన్ డ్రైవర్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జెండాను సురక్షితంగా కిందకు దించాడు. దీన్ని చూసిన నెటిజన్లు అతన్ని అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa