తెలంగాణ ప్రభుత్వం హెచ్సీఎల్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కు హెచ్సీఎల్ సాఫ్ట్ వేర్ జాబ్స్ ఇవ్వనుంది. విద్యార్థులు ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ చదివి ఉండాలి. ఏటా ఫిబ్రవరిలో స్టూడెంట్స్ కు ఒక టెస్ట్ పెడతారు. 60% మార్క్స్ వచ్చిన వారికి ఇంటర్వ్యూలు చేసి, ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇస్తారు. సంవత్సరానికి ఇలా 20 వేల మందిని తీసుకోనున్నారు.