వచ్చే నెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 14న సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. కొవిడ్ కట్టడి వైఫల్యం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో ఆమె ఇమేజ్ దెబ్బతినగా ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేనని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa