గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. గత ఏడాది అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో రాజాసింగ్‌కు పోలీసులు గురువారం నోటీసులు ఇచ్చారు. నోటీసులపై రాజాసింగ్ స్పందిస్తూ.. తాను సిద్ధంగా ఉన్నానని, తనను అరెస్ట్ చేయాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa