వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ నెల 26న సరస్వతీ పూజ పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అక్షరాభ్యాసానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆయన బెంగాలీలోనూ పుస్తకం రాయాలని ఆ భాష నేర్చుకోనున్నారు. దీంతో ‘హోతేఖోరీ’ పేరుతో చిన్నారులకు నిర్వహించే తంతును గవర్నర్ కు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa