ఎలాన్ మస్క్ పగ్గాలు చేపట్టాక తొలిసారి ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ రీస్టోర్ అయింది. ఆండ్రాయిడ్ యూజర్లకి నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 900)కి సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. ఈ సబ్‌స్క్రిప్షన్ మొదట iOS, వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇంకా భారత ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో లేదు. ట్విట్టర్ బ్లూ ప్రస్తుతం యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లో కూడా అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa