మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా గతంలో ఇదే హాస్పిటల్‌లో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఉదంతాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa