ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేశారు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 06:11 PM

ఆపరేషన్ చేసి బ్యాండేజ్ ను కడుపులోనే వదిలేయడంతో మహిళ మృతిచెందిన ఘటన యూపీలోని అమ్రోహ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com