వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు పోలీస్ స్టేషన్ గోడను బద్దలు కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ స్టేషన్ గోడ పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాహనాన్ని, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa