పాకిస్థాన్‌లో తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడినా నేరాలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సరిహద్దులో నివాసం ఉండే హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు మతం మారాలని ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో 3 రోజులపాటు బంధించి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa