ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెవినొప్పి మిమ్మల్ని బాధపెడుతుందా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 12:31 PM

శీతాకాలంలో చాలామంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. అయితే మన వంటింట్లోని లవంగాలతో దీనికి చెక్ పెట్టవచ్చు. లవంగంలోని అనాల్జేసిక్ అనే సమ్మేలనం పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో చెవి నొప్పికి చికిత్సలో లవంగం నూనె ఉపయోగిస్తారు. చెవి నొప్పి బాధిస్తుంటే ఒక చెంచా నువ్వుల నూనెలో ఒక లవంగం వేసి మరిగించాలి. దీన్ని ఫిల్టర్‌ చేసి చెవిలో 1 నుంచి 2 చుక్కలు వేయండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com