పుల్వామా అమరవీరుల కోసం తెలుగు యువకుడు సైకిల్ యాత్ర చేపట్టారు. కీర్తి నాయుడు అనే యువకుడు ఒంగోలు నుంచి పుల్వామా వరకు యాత్రకు పూనుకున్నారు. జనవరి 1న ఒంగోలు కలెక్టరేట్ నుంచి కీర్తి నాయుడు బయల్దేరారు. 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు ఉదయం యువకుడు ఢిల్లీకి చేరుకున్నాడు. పుల్వామా దాడి జరిగిన ఫిబ్రవరి 14 నాటికి అక్కడికి చేరుకోవాలన్నదే కీర్తి నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa