జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని మలికిపురం మండలం మలికిపురంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిదని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa